Home తాజా వార్తలు అంజన్న ఆలయానికి విరాళం అందజేత

అంజన్న ఆలయానికి విరాళం అందజేత

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రతినిధి
వెల్గటూర్ 07

వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి మాజీ జెడ్పీటీసీ బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు దొరిశెట్టి వెంకటయ్య లక్ష రూపాయల విరాళం అందజేశారు.ఆలయ అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని వారు కొరారు.ఈ సంద్భరంగా ఆలయ కమిటీ వారిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ,నాయకులు జూపాక కుమార్,బందెల ఉదయ్,పెద్దురి భరత్,రంగు తిరుపతి,గుమ్ముల సతీష్, దొరిశెట్టి మల్లేశం, నక్క సురేష్, బుసర్తి గంగారాం,సంకోజు నరేష్, గుమ్ముల తిరుమలేష్, మెరుగు ప్రవీణ్,కొప్పుల ప్రవీణ్ పాల్గొన్నారు

You may also like

Leave a Comment