బిచ్కుంద మార్చి 6:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
చత్రపతి శివాజీ మహారాజ్ బిచ్కుంద మండలంలో శివాజీ చౌక్ లో గల విగ్రహ పునర్ ప్రతిష్టాపన కొరకై జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసి బిచ్కుంద మండల యువకులు బిచ్కుంద లో శివాజీ విగ్రహా పునర్ ప్రతిష్టాపన కొరకు విగ్రహ దాతగా నిలవడం జరిగినది.బిబి పటేల్ శివాజీ విగ్రహం పునర్ ప్రతిష్టాపన కొరకు యువకులందరు అడగగానే విగ్రహ దాతగా నిలవడం చాలా సంతోషం శివాజీ విగ్రహమే కాకుండా ఇంకేమైనా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తీరుస్తానని హిందూ ధర్మ రక్షణకు ముందు ఉంటానని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి విష్ణు,బొమ్మల లక్ష్మణ్,జాధవ్ సంజు, చేతన్, పోతుల అరుణ్, పిట్ల సాయిలు, లంకల,పవన్, తదితరులు పాల్గొన్నారు.కొంచం చదవండి