దమ్మపేట ఫిబ్రవరి 29(తెలంగాణ ఎక్సప్రెస్ )
ఈరోజు దమ్మపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్య కర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా రెవిన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గున్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కలసి కట్టుగా పనిచెయ్యాలని పిలుపు ఇచ్చారు గత అసెంబ్లీ లో అశ్వారావుపేట నియోజకవర్గ ఓటర్లు మీ ఎం ఎల్ ఏ కి భారీ తో గెలిపించారు అలాగే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు ఈ సమావేశం లో స్థానిక ఎం ఎల్ ఏ జారే ఆదినారాయణ అన్ని మండలాల అధ్యక్షులు దమ్మపేట మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ ఆలపాటి ప్రసాద్ పాల్గున్నారు