Home తాజా వార్తలు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను కలిసిన టీజేఏ ప్రతినిధులు

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను కలిసిన టీజేఏ ప్రతినిధులు

by V.Rajendernath

హైదరాబాద్, ఫిబ్రవరి 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)

కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ)కు ఎన్నికయిన సంధర్బంగా సోమవారం హైదరాబాద్ లోని ఇమ్లిబాన్ వాకర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్, సెక్రటరీ అంజనాలు, తెలంగాణ జర్నలిస్ట్ అసిసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు ఖలీల్ అహ్మద్, ఎం. ఆర్. గౌరీ, మైసయ్య,  హస్మాత్ జోరీ,  మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్బంగా పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలను వారు అనిల్ కుమార్ దృష్టికి తీసుకపోగా, జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తామన్నారు.

You may also like

Leave a Comment