Home తాజా వార్తలు అజ్మీర్ దర్గాను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

అజ్మీర్ దర్గాను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

by Telangana Express

బిచ్కుంద ఫిబ్రవరి 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం నుంచి రాజస్థాన్ లో ప్రసిద్ధిగాంచిన అజ్మీర్ దర్గా కు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ పాషా సెట్ గారు వెళ్లారు షేక్ పాషా సెట్ మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల లో తోట లక్ష్మి కాంతారావు గెలవాలని అజ్మీర్ దర్గా ఖాజా గరీబ్ నవాజ్ కి మొక్కినారు లక్ష్మీకాంతరావు గెలుపు సాధించారు అని తిరిగి షేక్ పాషా సెట్, షేక్ సలీం సెట్, షేక్ షాదుల్,అబ్దుల్ ఖదీర్ కాంగ్రెస్ నాయకుడు, సాకలి కాశిరాం ,షేక్ ఇస్మాయిల్, షేక్ అమన్ ,షేక్ సల్మాన్ ,అత్తర్ మౌలా, షేక్ సాజిద్ ,షేక్ మోసిన్ సభ్యులతో కలిసి అజ్మీర్ దర్గాకు వెళ్లారు దర్గాలో చాదర్ సమర్పించారు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

You may also like

Leave a Comment