Home తాజా వార్తలు కోర్టు కావాలని సి పి ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

కోర్టు కావాలని సి పి ఐ ఆధ్వర్యంలో ర్యాలీ

by Telangana Express

దమ్మపేట ఫిబ్రవరి 24(తెలంగాణ ఎక్సప్రెస్ )

మేస్టేట్ కోర్టు కావాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో30/7/2022 లోనే పోరాటం చేయడం జరిగిందని దాని ఫలితమే ఈరోజు నా దమ్మపేట మండలంలో కోర్టు రావడం జరిగిందని ఇది సిపిఐ పార్టీ సాధించిన విజయమని రాస్తారోకోలు నిరాహార దీక్షలు తాసిల్దార్ కార్యాలయం ముట్టడి వివిధ రూపాల్లో పోరాటం చేసి తెచ్చుకున్నదే దమ్మపేట కోర్టు అని ఈ సందర్భంగా యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ ఈ రోజేనా రకరకాలుగా చెప్పుకుంటున్న నాయకులు ఎవరు పోరాటాలు చేయలేదని ఆ రోజున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దమ్మపేటలో కోర్టు నెలకొల్పాలని అశ్వరావుపేటలో ఆర్డిఓ ఆఫీస్ నెలకొల్పాలని దమ్మపేటలో జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని అనేక రూపాలుగా పోరాటాలు చేయడం జరిగిందని దాన్ని ప్రతిఫలమే దమ్మపేటలో కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని జూనియర్ కాలేజీ కూడా సాధించే వరకు సిపిఐ పార్టీ అలుపెరగని పోరాటాలు చేస్తుందని కాలేజీ సాధించేవరకు ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు తెంగిళ్ళ మూడు శివకృష్ణ మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి యార్లగడ్డ మణికంఠ ఏఐటియుసి మండల కార్యదర్శి బెజవాడ రాము పాల్గొన్నారు

You may also like

Leave a Comment