Home తాజా వార్తలు వేములవాడలో ఆర్యవైశ్య భవన నిర్మాణం భూమి పూజ కార్యక్రమం

వేములవాడలో ఆర్యవైశ్య భవన నిర్మాణం భూమి పూజ కార్యక్రమం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రతినిధి ఫిబ్రవరి 24 ఈరోజు వేములవాడ పట్టణంలోని ఉన్పట్టణ ఆర్యవైశ్య సంఘం బిల్డింగు నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అలాగే స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి గారు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ఆర్యవైశ్య అన్న సత్రం అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ గారు బిల్డింగ్ నిర్మాణ కమిటీ చైర్మన్ కాటుకూరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు రేణికింది అశోక్ కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి సత్యం అలాగే 9 వాడకట్టు అభ్యుదయ సంఘాల నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానంతరం అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేశారు.

You may also like

Leave a Comment