Home తాజా వార్తలు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నివాసంలో అప్పని హరీష్ వర్మ జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నివాసంలో అప్పని హరీష్ వర్మ జన్మదిన వేడుకలు

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 22( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని జన్మదిన వేడుకలను తన్నీరు హరీష్ రావు తన నివాసంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ… భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయ క్షేత్రంలో అండదండగా ఉంటానని ప్రతి విషయంలో దిశా నిర్దేశాలు చేస్తూ భవిష్యత్తులో రాజకీయ క్షేత్రంలో ఉన్నత స్థాయిలో ఉంచే దిశగా కృషి చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం సోషల్ మీడియా కన్వీనర్ కాట్రేవుల అజయ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గడ్డం అజయ్ నామాని మల్లేష్ గట్టు వినయ్ సుమన్ అనిల్ శ్రీకాంత్ పెద్దలు యాసిన్ భాయ్, దౌలత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment