Home తాజా వార్తలు పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా సవిత

పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా సవిత

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి21:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షురాలుగా బోధన్ పట్టణానికి చెందిన లోల సవిత శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment