బోధన్ రూరల్,ఫిబ్రవరి21:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ ప్రభుత్వ మధు మలాంచ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కల్పనకుమారి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శివ కుమార్, సురేష్,సంతోష్,కరుణ, సువర్ణ, జ్యోతి,రమేష్,గంగాధర్, జగదీష్ పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
92
previous post