బోధన్ రూరల్,ఫిబ్రవరి21:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ఒలంపియాడ్ పరీక్షలో సాలురా మండల కేంద్రంలోని ప్రజ్ఞ శ్రీ పాఠశాల ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి, ఒకరు జిల్లాస్థాయి లో ప్రతిభ చాటి అవార్డులు సాధించారు. వీరిని పాఠశాల కరస్పాండెంట్ లత రాజు ఘనంగా సన్మానించి అభినందించారు.
ఒలంపియాడ్ లో ప్రజ్ఞ శ్రీ విద్యార్థుల ప్రతిభ
79
previous post