ముధోల్:20ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ముధోల్ మండలంలోని ఎడ్ బి డ్ తాండ గ్రామంలో బుధవారం నుండి సమ్మ క్క- సారలమ్మ జా తర ప్రారంభం కానున్నట్లు దేవా లయ స్థాపకులు రేణుకమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు.ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ సమ్మక్క-సా రలమ్మ జాతర గ్రామంలో నా లుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుందని పే ర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయాల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సమ్మక్క – సార లమ్మలను దర్శించుకోని కోరిన కోరికలు తీర్చుకోవాలని కోరా రు.
నేటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర
56
previous post