బిచ్కుంద ఫిబ్రవరి 19:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన భరతమాత వీరపుత్రుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు శెట్లూర్ గ్రామంలో కుర్ల చేవర్స్త లో గల శివాజీ చౌక్ లో చత్రపతి శివాజీ మహారాజ్ గారికి పూజా కార్యక్రమం మరియు భూమి పూజ చేసి జెండా ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మిసాలే ఖుషల్ రావు, ఉప అధ్యక్షులు మిశాలే అశోక్ రావు, కోశాధికారి మీసాలే శివాజీ రావు, వీరిని మీసాలే మారుతీరావు శాలువా తో సన్మానించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో రాజు పటేల్ , వినోద్ పటేల్, అడికే చంద్రకాంత్ , అడికే సంతోష్, లక్కవార్ రాజు పటేల్, ప్రకాష్ పటేల్, రామారావు పాటిల్, మిసలే బాలాజీ, మిసలే సంజు, అర్జున్, మిసలే సంతోష్ మరియు సమస్త చత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థవ్ సార్వజనిక్ కమిటీ- శెట్లూర్..