బోధన్ రూరల్,ఫిబ్రవరి19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బీడీ కార్మికులందరికీ పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని ఐఎఫ్టియూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు.బోధన్ పట్టణంలోని తట్టి కోటలోబీడీకార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన కరువు భత్యం అమలుకుపోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.
పెరిగిన కరువు భత్యం అమలు చేయాలి
83
previous post