Home తాజా వార్తలు పులి హోర వితరణ

పులి హోర వితరణ

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని ఆటో నగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సభ్యులు తన్నీరు సుబ్బారావు ప్రజలకు పులిహోర వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సురాబత్తుని శ్రీనివాసరావు, నవిత, వెంకటలక్ష్మి, మేరీ, మంజూష, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

You may also like

Leave a Comment