Home తాజా వార్తలు ఎస్ఐని సత్కరించినన సమాచారహక్కు చట్టం ప్రతినిధులు

ఎస్ఐని సత్కరించినన సమాచారహక్కు చట్టం ప్రతినిధులు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్ ఐ బి . మహేష్ కుమార్ ను సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ శనివారం పోలీస్ స్టేషన్లో శాలువా కప్పి  సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్,  కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగమయ్య,  లింగంపేట మండల్ అధ్యక్షులు ప్రభాకర్ వున్నారు. 

You may also like

Leave a Comment