Home తాజా వార్తలు 14 15 వార్డులలో అధ్వానంగా మారిన మురికి కాలువల పరిస్థితి పట్టించుకోని అధికారులు

14 15 వార్డులలో అధ్వానంగా మారిన మురికి కాలువల పరిస్థితి పట్టించుకోని అధికారులు

by Telangana Express

బిచ్కుంద ఫిబ్రవరి 17 తెలంగాణ ఎక్స్ ప్రెస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 14 15 వ వార్డులలో డ్రైనేజీల వ్యవస్థ అస్త వేస్తంగా ఉందని గ్రామ సభలో తెలిపిన ఇప్పటివరకు వచ్చి చూసిన అధికారుల దాఖలాలు లేవు అంటూ గాని మాటలకే గ్రామ సభలు గా నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడ్డారు అదేవిధంగా తమ వార్డులో కుక్కల బెడదతో ఇప్పటివరకు నలుగురిని కుక్కలు గాయపరచడంతో బాన్స్వాడ ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని వాటిపైన కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోయారు డ్రైనేజీలు చెత్తాచెదారాలతో నిండిపోయి కాలనీలు కంపు కొడుతున్నాయని దానికి తోడు దోమల బెడదతో రోగ పాలు అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇకనైనా సంబంధిత ప్రత్యేక అధికారులు చరవ చూపి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు

You may also like

Leave a Comment