Home తాజా వార్తలు బోర్లం గ్రామంలో ఘనంగా కెసిఆర్ బర్త్ డే వేడుకలు

బోర్లం గ్రామంలో ఘనంగా కెసిఆర్ బర్త్ డే వేడుకలు

by Telangana Express

కామారెడ్డి జిల్లా /బాన్సువాడ మండలం (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఫిబ్రవరి 17

ఈరోజు బోర్లం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రథసారధి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బర్త్ డే సందర్బంగా బోర్లం గ్రామ గాంధీచౌక్ చెరస్తా లో ఘనంగా బర్త్ డే కేక్ కట్టింగ్ చేసి స్విట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో బాన్స్ వాడ ఏఎంసి చైర్మన్ నెర్రె నర్సింలు మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్ బోర్లం బి ఆర్ ఎస్ నాయకులు, రాజేశ్వర్ గౌడ్ సయ్యద్ జలీల్ మన్నె చిన్న సాయిలు మమ్మాయి కాశీరం గంగా హన్మాండ్లు మన్నె రమేష్నల్లోళ్ల సాయిలుపి జీవన్ డాక్టర్ సాయిలు బొంబాయి సులేమాన్ హన్మాండ్లు కాపర్తి శివరాజులు కే భరత్ ఏడే రవి సయ్యద్ అలీ ఇంద్రశేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment