Home తాజా వార్తలు సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

by Telangana Express

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ ప్రెస్

చేగుంట,నర్సింగ్ మండలల్లో సేవాలాల్ జయంతిలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడ సంఘ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి లంబాడ జాతి వాళ్లు ముందుకు రావాలన్న ఉద్దేశంతో సంత్ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి అతి త్వరలో సంత సేవాలాల్ విగ్రహం మరియు గుడి ప్రతిష్ట నిర్వహించే విధంగా ప్రభుత్వం నుంచి ఎల్లవేళలా ఆదుకుంటామని తెలిపారు అదే విధంగా చేగుంట నార్సింగ్ మండలంలో సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలిపారు

ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్, నర్సింగ్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, ఎస్టీ సేల్ శంకర్ నాయక్, రాంపూర్ మాజీ సర్పంచ్, కాశ బోయిన భాస్కర్ మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రు శ్రీకాంత్,కాశ బోయిన సుధీర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు…

You may also like

Leave a Comment