భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఫిబ్రవరి 15(తెలంగాణ ఎక్ష్ప్రెస్స్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం లో, దమ్మపేట, చండ్రుగొండ మండలాల్లో, జూనియర్ కళాశాలలు మంజూరు కొరకు
మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గార్లు తో కలిసి
ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేసిన,
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు పాల్గొన్నారు