పిట్లం,ఫిబ్రవరి14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మండల పరిధిలోని సిద్దాపుర్ గ్రామ సమీపంలో బుధవారం వాహనాల స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏఎస్ఐ లింబాద్రి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి అని,రోడ్డు భద్రత నియమాలను పాటించాలని,ట్రిపుల్ రైడింగ్ చేయద్దు అని తెలిపారు…..ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మహేందర్,సాయగౌడ్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే చర్యలు….ఏఎస్సై
42
previous post