ఛలో నల్గొండ..
మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి : ఫిబ్రవరి 13 (తెలంగాణ ఎక్స్ప్రెస్) మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు చలో నల్గొండ కార్యక్రమానికి వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కె ఆర్ ఎం బి) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ జరిగే బహిరంగ సభకు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వందల సంఖ్య లో ఈ కార్యక్రమానికి తరలివెళ్లారు.
