బోధన్ రూరల్,ఫిబ్రవరి13:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్, శివకుమార్ ,చంద్రకాంత్,విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
50