Home తాజా వార్తలు 194 వ షాహిద్ అల్ల ఉర్సు ఉత్సవాలు

194 వ షాహిద్ అల్ల ఉర్సు ఉత్సవాలు

by Telangana Express


ఫిబ్రవరి 13 తెలంగాణ ఎక్స్ ప్రెస్
టేక్మాల్ మండల కేంద్రం యందు 14&15 2024నాడు హజరత్ షా మొహమ్మద్ మారూఫ్ షాహిదల్లాహ్ ఖా ద్రి(ర .అ )యొక్క 196వ ఉర్సు ఉత్సవాల నిర్వహించబడతాయి .దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ నూరుల్లాహ్ హసని హుస్సైని ఖాద్రి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు మొదటి రోజు గంధ మహోత్సవం ఫైజానె ఔలియా ప్రవచనాలు ,రాత్రి అన్నదానం మరియు యావత్ భక్తు లందరికి ఉదయం అన్నదాన కార్యక్రమం ఉంటాయి .భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన వలసిందిగా దర్గా ఉప పీఠాధి పతి సయ్యద్ అహ్మద్ అబ్దుల్ ఖాదర్ హస్సాన్ పాషా మరియు సయ్యద్ మొహియొద్దీన్ నోమాన్ పాషా మరియు ముస్లిం మైనార్టీ నాయకులు ఎం ఎ ముక్తార్ మైనార్టీ జిల్లా నాయకులు ఎo ఏ సలీం ఖాద్రి అసద్ ఖాన్ ఖాద్రీ టేక్మాల్ మండల కో ఆప్షన్ కొప్షన్ షేక్ మాజర్ తహెర్ సజ్జడ్ రహ్మాన్ వసీం దస్తగీర్ తదితరులు

You may also like

Leave a Comment