Home తాజా వార్తలు పేదల న్యాయం కోసం నిర్వహించే ప్రజావాణికి అధికారులు కరువు

పేదల న్యాయం కోసం నిర్వహించే ప్రజావాణికి అధికారులు కరువు

by Telangana Express

  • జన్నారం మండలం అభివృద్ధి కార్యయలంలో అధికారులు లేని ప్రజావాణి
  • జన్నారం మండల అంగన్వాడి సూపర్ వైజర్ ఒక్క రే ప్రజావాణికి హాజరు

మంచిర్యాల, ఫిబ్రవరి 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరగటం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ప్రతి మండల అభివృద్ధి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారంలో మండల 25కు పైగా శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. జన్నారం మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మండల శాఖ అధికారులు రాక ప్రజావాణి కరువైంది. మండల పెదలు దరఖాస్తులు తీసుకోవడానికి సోమవారం 12 గంటల సమయం వరకు జన్నారం మండల అధికారులు రాక ప్రజలు ప్రజావాణి దరఖాస్తులు ఇవ్వలేక వెనిదిరిగి పోయారు. మండల ప్రజావాణి కార్యక్రమానికి ఒక్కరే అంగన్వాడి అంగన్వాడి సూపర్వైజర్ ఒక్కరే ఉండడం జరిగింది. మండల ప్రజలు ప్రజావాణి ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన మండల ప్రజలు వెనిదిరిగిపోయారు.

You may also like

Leave a Comment