వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావు..
వీణవంక, ఫిబ్రవరి 12( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీన ఎస్సై వంశీకృష్ణ పెట్రోలింగ్ చేస్తుండగా, అక్రమ ఇసుక డంపులను గుర్తించి, మండల తహసిల్దార్ కు పంపించగా, పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఎంక్వయిరీ చేసి, ఇసుక డంపులను సీజ్ చేసి, (39 ) ట్రిప్పుల ఇసుకను, ఫిబ్రవరి 14వ తేదీన, ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వెయ్యబడుతుందని, 39 ట్రిప్పుల ఇసుక గాను నగదు డిపాజిట్ చేసి, బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని, మండల ప్రజలను తహసిల్దార్ తిరుమల్ రావు కోరుతున్నారు.
