Home తాజా వార్తలు ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నే చిన్న సాయిలు కు సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నే చిన్న సాయిలు కు సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

by Telangana Express

కామారెడ్డి జిల్లా /బాన్సువాడ నియోజకవర్గం (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఫిబ్రవరి 10

ఈరోజు బాన్స్ వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ని జన్మదినం సందర్బంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సందర్బంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం కు ఏర్పాటు చేసిన రక్త దాన శిభిరం లో వరుసగా ఐదు సార్లు రక్త దానం చేసిన బాన్స్ వాడ ఆత్మ కమిటీ డైరెక్టర్ &బి ఆర్ ఎస్ మండల పార్టీ కోశాధికారి మన్నె చిన్న సాయిలుగారికి.బోర్లంగ్రామ నాయకులు అభినంధించి సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో బాన్స్ వాడ ఏఎంసి చైర్మన్ నెర్రె నర్సింలు బాన్స్ వాడ మండల రేడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి బాన్స్ వాడ మండల బి ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ జలీల్ బోర్లం బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు బి ఆర్ ఎస్ నాయకులు పట్లోళ్ల పర్వారెడ్డి పుట్టి లక్ష్మణ్* సున్గురు సత్యం కమ్మరి గంగారాం భయ్యని మొగులయ్య తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

';