ముధోల్:10ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ముధోల్ :మండల కేంద్రమైన ముధో ల్ లోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని వెంక టాపురం కుటుంబ సభ్యులు.కీర్తిశే షులు మాజీ పట్వారి.వెంకటాపురం. ఈరన్న జ్ఞాపకార్థం తన తనయుడు వెంకటాపురం.కిషన్ రావు(ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్) విద్యార్థులకు శనివారం అందజేసి అందరికీ ఆదర్శం గా నిలిచారు. ప్రతి సంవత్సరం లాగే గత సంవత్సరం బాసర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థు లకు అవస రమైన సామాగ్రిని అందజే సినట్లు ఈ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ ప్రిన్సి పల్. కైసర్ పాష చేతుల మీదుగా తన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పె న్నులు ఇవ్వడం సంతోషంగా ఉంద న్నారు కిషన్ రావు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు.గునాజి, గంగాధ ర్,శ్రీని వాస్, ప్రశాంత్,అనిల్, వహీద్,పద్మ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.