Home తాజా వార్తలు ఘనంగా తంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా తంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

by Telangana Express

–శాంతి నిలయంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన నాయకులు

బోనకల్, ఫిబ్రవరి 10(తెలంగాణ ఎక్స్ప్రెస్):
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని శాంతి నిలయంలో మానసిక దివ్యంగుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్స్ పార్టీ నాయకులు ఉమ్మినేని క్రిష్ణ మాట్లాడుతూ తంబూరు దయాకర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు భూక్య సైదా నాయక్,చిలకా వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు చండ్ర వెంకటరావు,తోటకూర వెంకటేశ్వర్లు, కన్నేటి సురేష్,గొడుగు కృష్ణ,బోయినపల్లి మురళి,బిరెల్లి క్రిష్ణ,బిరెళ్ళి వాసు,భాగం నాగేశ్వరావు,బండి వెంకటేశ్వర్లు,బంధం తిరుపతిరావు, చింతపట్ల నరేష్,మచ్చా మురళి,బెజవాడ వెంకటేశ్వర రావు,చిలక శివ,ఊటుకూరు బాల క్రిష్ణ,జానీ పాషా,కరీం,అద్దంకి శేషగిరి తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment