బోధన్ రూరల్,ఫిబ్రవరి10:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ ఇఫ్టు కార్యాలయంలో పిబ్రవరి 16 న జరిగే గ్రామీణ గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఇఫ్ట్ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే భారత్ బంద్ లో కార్మికులు, రైతులు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో సురేష్, సాయాగౌడ్,సాయిలు,నజీర్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ భారత్ బంద్ గోడ ప్రతుల ఆవిష్కరణ
58
previous post