ఫూలే గాడ్ గే లకు భారత రత్నాలు ఇవ్వాలి. సుంకేటా పోశెట్టి తెలంగాణ ఎక్స్ ప్రెస్ 10/02/24భైంసా మండలం కేంద్రం లో ని . బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా జ్యోతి బా ఫూలే, శ్వచ్చభారత్ కోసం కృషి చేసిన సంత్ గాడ్ గే బాబా లను భారత్ రత్న ఇవ్వాలనీ, హిందు బీసీ ఉద్యమ వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్, సుంకెట. పో శెట్టి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ అన్నారు. దేశ జనాభాలో అత్యధిక సంఖ్య బలమున్న బీసీ మహా నియులను విస్మరించడంభాధకరమైన, విశయం కావున ఇకనైన బీసీ మహనియులనుగుర్తించి, సమ న్యాయం చేయాలనీ కోరుతున్నాము.
ఫూలే గాడ్ గే లకు భారత రత్నాలు ఇవ్వాలి
48
previous post