హైదరాబాద్/వీణవంక, ఫిబ్రవరి 9 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల మృణాళిని- ప్రణవ్ హైదరాబాదులోని తన నివాసంలో కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి, వీణవంక మండల సర్పంచుల పోరం మాజీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, పోతిరెడ్డి పల్లె మాజీ సర్పంచ్ పంజాల అనూష సతీష్, వంశీ రెడ్డి, రాజ్, మధుకర్ రెడ్డి,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.