Home తాజా వార్తలు వజ్జపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కి గ్రామస్తుల సత్కారం

వజ్జపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కి గ్రామస్తుల సత్కారం

by V.Rajendernath

కామారెడ్డి, ఫిబ్రవరి 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండలం వజ్జపల్లి సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ ప్రభాకర్ రావుల పదవి కాలం పూర్తి కావడంతో, ఆదివారం గ్రామస్థులు శాలువా కప్పి సత్కరించారు.

You may also like

Leave a Comment