బోధన్ రూరల్,ఫిబ్రవరి4:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో మహా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు ఆరోగ్య జ్యోతి తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని కొరారు.
ఈ నెల 5న బోధన్ లో మహా రక్తదాన శిబిరం
48