Home తాజా వార్తలు కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం

కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం

by Telangana Express

ముధోల్:30జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని చించాల గ్రామం లో గ్రామస్తుల ఆధ్వర్యంలో కొ నసాగుతున్న అఖండ హరినా మ సప్తాహం మంగళవారం రో జుకు ఐదవ రోజుకు చేరుకుం ది. సప్తాహం కార్యక్రమం నారా యణ్ మహరాజ్ ఆధ్వర్యంలో భజన దిండులచే సంకీర్తనాలు, గథా భజన,కాఖడ హారతి కా ర్యక్రమాలు నిర్వహించారు. ఉ దయం,సాయంత్రం మహిళలు ప్రత్యేక హారతులతో సప్తహం కార్యక్రమానికి హాజరవుతున్నా రు. అదేవిధంగా ప్రతిరోజు అన్న దాన కార్యక్రమం నిర్వహించ డం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.

You may also like

Leave a Comment