Home తాజా వార్తలు సాలురా లో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

సాలురా లో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

by Telangana Express

బోధన్ రూరల్,జనవరి30:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)సాలూరా మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, సర్పంచ్ బు య్యన్ చంద్రకళ,గ్రామ పెద్దలు ఇల్తేపు రమేష్, వెంకట్ పటేల్, బుయ్యన్ సురేష్ పటేల్,సొక్కం రవి,కల్లూర్ భాస్కర్,జిపి సిబ్బంది శిల్ప, విజయ్,మహానంద,సతీష్ పాల్గొన్నారు.

You may also like

Leave a Comment