Home తాజా వార్తలు జెడ్ పి హెచ్ ఎస్,స్పెల్ విజార్డ్,ఎల్టా ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు

జెడ్ పి హెచ్ ఎస్,స్పెల్ విజార్డ్,ఎల్టా ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు

by Telangana Express

నేలకొండపల్లి జనవరి 29. తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి

నేలకొండపల్లి మండల కేంద్రంలో ఎల్టా ఆధ్వర్యంలో స్పెల్ విజార్డ్ అండ్ డ్రామామండల
స్థాయి పోటీలు జి హెచ్ ఎస్ ఎన్కెపి పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి అప్పల నరసింహపురం వెంకటయ్య మండల కన్వీనర్ ముత్యాలు కోకనున్నారు శంకర్ రెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ జయరాజు అజరయ్య ఈ పోటీలలో స్పెల్విజర్డ్ ఈ భాగంలో గౌట్ హైస్కూల్ ప్రథమ డ్రామా ఈ భాగంలో మొదటి బహుమతి జడ్పీహెచ్ ఆరెగూడెం పాఠశాల విద్యార్థులు సాధించారు. విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగినది గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు, జిల్లా స్థాయికి ఎంపిక జరిగినది

You may also like

Leave a Comment