Home తాజా వార్తలు ప్రశ్నించే హక్కు కే టీ ఆర్. కు లేదంటున్న డాక్టర్ ముస్కాం రామకృష్ణ గౌడ్

ప్రశ్నించే హక్కు కే టీ ఆర్. కు లేదంటున్న డాక్టర్ ముస్కాం రామకృష్ణ గౌడ్

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 2701/24
భైంసా మండలం కేంద్రం లో ని
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక ప్రశ్నించే హక్కు కేటీఆర్ కు లేదంటున్న పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడాన్ని ప్రశ్నించే హక్కు కేటీర్ కు లేదు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు
డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్.

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించి అన్ని రాజకీయపార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా అన్ని జిల్లాలు తిరివి,సమర్ధ వంతంగా అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి చేసిన నాయకుడని, మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు పట్టించుక పోగా ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటి పై పోలీసులతో చేసిన దౌర్జన్యం ఉద్యమకారులు ఎప్పుడు మరిచిపోరని, ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్న మిమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మిమ్మల్ని
ప్రశ్నించడానికే టీ జె స్ పార్టీ పెట్టారని ,
ప్రొఫెసర్ కోదండరామ్ ఒక విద్యావేత్త,ఒక సామాజిక నాయకుడని అన్ని రకాల ఆలోచించే గౌరవ గవర్నర్ వారి కోట లో ఎమ్మెల్సీ గా అనుమతించ్చారని, మీరు కోరుకున్న సంపన్నులకు,కుటుంబ సభ్యులకు, మీ పార్టీ వారికి గతములో గవర్నర్ కోటా లో అనుమతి లభించలేదని అక్కస్సు తో కేటీర్ మాట్లాడుతున్నారని అన్నారు.

You may also like

Leave a Comment