Home తాజా వార్తలు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే

గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే

by Telangana Express

బిచ్కుంద జనవరి 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ మాజీ ప్యానల్ స్పీకర్ & జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే జెండాను ఎగురవేసి, వందనం చేయడం జరిగింది. అనంతరం మద్నూర్ మండలంలోని ఎంపీపీ & ఎంపిడిఓ కార్యాలయంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్నూర్ లో కే పి ఆఫీస్ స్త్రీ శక్తి ఉపాధి హామీ భవనము నందు మరియు మద్నూర్ సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ పటేల్ అధ్వర్యంలో సొసైటీ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు…. వారితో పాటు బిచ్కుంద & మద్నూర్ మండల స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు , యువ నాయకులు, చైర్మన్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment