Home తాజా వార్తలు వ్యవసాయ బావి కరెంటు వైర్, ఫీజులు ధ్వంసం కేసులో నలుగురిపై కేసు నమోదు

వ్యవసాయ బావి కరెంటు వైర్, ఫీజులు ధ్వంసం కేసులో నలుగురిపై కేసు నమోదు

by Telangana Express

వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ.

వీణవంక,జనవరి 23( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామస్థులైన చిన్నాల గట్టయ్య, శ్రీను, రాజు, సమ్మవ్వలు అందరూ కలిసి భూమిలోకి వచ్చి, జనవరి 20న మధ్యాహ్నం 2 గంటలకు అక్రమంగా ప్రవేశించి వ్యవసాయ బావి కరెంట్ వైరు, కట్ చేసి,పీజులు,స్టాటర్లు మొత్తము పాడు/డ్యామేజ్ చేసినారని చిన్నాల తిరుపతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయనైనదని, వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.

You may also like

Leave a Comment