తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ లలిత
లోకేశ్వరం
జనవరి 23(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండల ఎంపీపీ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన బాయమోల్ల లలిత గత నెలలో అనారోగ్యం కారణంగా నెల రోజులు సెలవు పెట్టడంతో వైస్ ఎంపీపీగా ఉన్న మామిడి నారాయణరెడ్డి ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ నెలరోజుల తర్వాత తిరిగి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా లలిత బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీకి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ లోకేశ్వరం మండలం ఎంపీటీసీలు, సర్పంచులు శుభాకాంక్షలు తెలిపారు
తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ లలిత
52
previous post