Home తాజా వార్తలు ఆలయ శాశ్వత నిధికి విరాళాలు

ఆలయ శాశ్వత నిధికి విరాళాలు

by Telangana Express

బోధన్ రూరల్, జనవరి 23:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ స్వామి ఆలయ శాశ్వత నిధికి పలువురు విరాళాలు అందించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ శైలేందర్-శ్రావణిదంపతులు25వేలు,మనోహర్-అనురాధ దంపతులు 25వేల రూపాయలను కమిటీ సభ్యులు పబ్బ మురళి, చదలవాడ వెంకటేశ్వరరావు లకు అందజేశారు. విరాళం అందించిన దాతలను ఘనంగా సన్మానించారు.

You may also like

Leave a Comment