బోధన్ రూరల్, జనవరి 23:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నానా పటేల్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న, జిపి కార్యదర్శి సునీత, యూత్ సభ్యులు పవన్, అశోక్ , శివ,బాలు,గంగా కిషన్, హన్మండ్లు పాల్గొన్నారు
కల్దుర్కిలో నేతాజీ జయంతి వేడుకలు
47
previous post