- స్వాగతం పలికిన ఆమనగల్లు కాంగ్రేస్ కార్యకర్తలు నాయకులు
ఆమనగల్లు, జనవరి 20
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నాగర్ కర్నూలు జిల్లాలో జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావడానికి వెళ్తున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహకు ఆమనగల్లు కాంగ్రేస్ పార్టీ తరుపున ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెల్గమల్ల జగన్,పట్టణ అధ్యక్షుడు మానయ్య, యూత్ కాంగ్రేస్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు వస్పుల శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, ఖాదర్, తాలూకా కార్యదర్శి అలిమ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు ఫరీద్,సోషల్ మీడియా కన్వీనర్ నాసర్, ,రవీందర్ నాయక్,రాఘవేందర్,అందేకర్ రాజు, శ్రీధర్,కొండల్ రెడ్డి,శివాజీ, తదితరులు పాల్గొన్నారు.