Home తాజా వార్తలు తెలంగాణ బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ కళ్యాణ్ నాయక్ కు ఘన సన్మానం

తెలంగాణ బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ కళ్యాణ్ నాయక్ కు ఘన సన్మానం

by Telangana Express
  • సన్మానించిన బిజెపి నాయకులు

కల్వకుర్తి, జనవరి 19
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పూర్వపు ఏబివిపి నాయకుడు ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు తెలంగాణ బిజెపి పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ జె. కళ్యాణ్ నాయక్ ని యూనివర్సిటీ ప్రాగణంలో ఘనంగా సత్కరించిన తెలంగాణ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు బుల్లెట్ కృష్ణ, తెలంగాణ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, ఆల్ ఇండియా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్, కల్వకుర్తి నియోజకవర్గం బిజెపి పార్టీ మీడియా ఇన్ఛార్జ్ రవి రాథోడ్ , బిజెపి రాష్ట్ర నాయకులు నాగేందర్ నాయక్, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

You may also like

Leave a Comment