Home తాజా వార్తలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను పెంచాలని వినతి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను పెంచాలని వినతి

by Telangana Express

బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. తిరుమలగిరి అశోక్

మిర్యాలగూడ డివిజన్ జనవరి18 తెలంగాణ ఎక్స్ ప్రెస్: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని కలిసి వినతి పత్రం సమర్పించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆయన మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్ లకు సబ్సిడీ రుణాలు నాలుగువేల కోట్లకు పెంచాలి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కోర్సులలో చదివే ప్రతి బీసీ విద్యార్థికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అన్న విడుదల చేయాలి పెరిగిన ధరల ప్రకారం హాస్టల్ విద్యార్థులకు మిస్ చార్జీలు పెంచాలని అదే పెండింగ్లో ఉన్నటువంటి బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీ కోరడం జరిగింది.

You may also like

Leave a Comment