బోధన్ రూరల్,జనవరి18:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జంగమ సమాజ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగమ సమాజంలోని ప్రతి ఒక్కరూ అన్నింటా ముందుకుసాగలని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పురాణే అజయ్ కుమార్, రాజేందర్ అప్ప,నర్సింగప్ప, బాబాయ్ అప్ప,విట్టలప్ప,దిలీప్ కుమార్,శివకుమార్ పాల్గొన్నారు.
జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
49
previous post