తెలంగాణ ఎక్స్ ప్రెస్ 18/01/24
భైంసా మండలం కేంద్రం లో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ని
*గొంతు కోసిన వారే పోరాడుతామంటే ఎలా అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్క గజేందర్ యాదవ్ ప్రశ్నించారు
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు
సర్పంచుల పదవీకాలం ముగిస్తున్న దశలో బిల్లుల విడుదలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాడుతామని అనడమంటే సర్పంచుల పట్ల కపట ప్రేమ చూపడమే అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్కగజేందర్ యాదవ్ మండిపడ్డారు
*బీఆర్ఎస్ అధికారంలో ఉన్న10లో, పదేళ్లలో సర్పంచుల గొంతు కోసిందని 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు100, వందల మంది సర్పంచులు వాచ్మెన్లు వాచ్మెన్ లాగా, కూలీలగా మారినప్పుడు స్పందించని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు స్పందించడం ఏమిటని అప్క గజేందర్ యాదవ్ ప్రశ్నించారు
*గతంలో సర్పంచుల సమస్యలు ప్రస్తావించేందుకు సమయం కోరితే గత ప్రభుత్వం నాటి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఆ తప్పులను కాంగ్రెస్ సర్కారుపై కాంగ్రెస్ ప్రభుత్వం పై నెట్టి ప్రయత్నం చేస్తున్నారని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్క గజేందర్ యాదవ్ పేర్కొన్నారుకాంగ్రెస్ పార్టీ బలోపేతం సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తావనకు తీసుకొచ్చారు అన్నారు*
సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం విషయం గుర్తించాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్క గజేందర్ యాదవ్ హితవు పలికారు
రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు 17 ఎంపీ స్థానాలకు 17 ఎంపీ స్థానాలు గెలవబోతుందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్క గజేందర్ యాదవ్ జోష్యం చెప్పారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మాజీ సర్పంచులు పాల్గొన్నారు