మంచిర్యాల, జనవరి 18, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): ఈనెల 19న మంచిర్యాల జిల్లా, జన్నారం మండల సర్వసభ్య సమావేశానికి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ రానున్నారు. నేడు జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఎమ్మెల్యే రానున్నారని మండల ఎంపీడీవో అరుణ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నారం మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. తిన్నారా మండలంలోని అధికారులు మండల, గ్రామాలలో పనుల కోసం జరిగిన పత్రాలను తీసుకొని రాగలరని తెలిపారు.
ఈనెల 19న సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రాక
50