వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ
వీణవంక,జనవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన బత్తుల రాజయ్య తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోనగా,సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా అతని ఫోన్ ను, గుర్తించి బాధితునికి బుధవారం అప్పగించనైనదని,వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు. వీణవంక పోలీసులు తన ఫోన్ అప్పగించినందుకు, బాధితుడు బత్తుల రాజయ్య , ఎస్సై వంశీకృష్ణ కు, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.